ETV Bharat / state

'పెదవేగి' అవకతవకలపై విచారణ చేయిస్తాం: మంత్రి కన్నబాబు - పామ్ ఆయిల్ రైతుల సమస్యలు

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి పామ్ ఆయిల్ పరిశోధన కేంద్రంలో రైతులు... అధికారులు.. పరిశ్రమల యజమానులతో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమావేశం నిర్వహించారు. పరిశ్రమలో నెలకొన్న అవకతవకలపై విచారణ చేయిస్తామన్నారు.

Minister Kannababu Meeting at Pedavegi Palm Oil Research Center
author img

By

Published : Oct 30, 2019, 10:15 AM IST

పామ్ ఆయిల్ రైతుల సమస్యలు పరిష్కరిస్తాం మంత్రి కన్నబాబు

పామ్ ఆయిల్​ రైతుల సమస్యలు తీర్చటానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. పెదవేగి లోని పామ్​ ఆయిల్ పరిశోధన కేంద్రంలో రైతులు... అధికారులు... పరిశ్రమల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. పరిశ్రమలో అవకతవకలపై విచారణ చేస్తామని తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుని.. కనీస మద్దతు ధర వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు అన్ని విధాల న్యాయం చేస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:

ఆయిల్ ఫామ్ తోటలో అగ్ని ప్రమాదం.. లక్ష ఆస్తి నష్టం

Intro:ap_tpg_81a_29_mantrikannababu_ab_ap10162

Body:రైతులు కమిటీ వేయడం ద్వారా ఆయిల్ పామ్ రైతుల సమస్యలను తీర్చడానికి చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పెడవేగిలోని ఆయిల్ పామ్ పరిశోధన కేంద్రంలో రైతులు, అధికారులు, పరిశ్రమల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. కనీస మద్దతు ధర వచ్చేలా చూస్తామన్నారు. పరిశ్రమలో అవకతవకలపై విచారణ చేస్తామన్నారు. రైతులను ఆదుకోవడానికి అన్ని చర్యలు చేపడతామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ రైతులకు న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయకల్లం, ఎం ఎల్ ఏ లు కొఠారు అబ్బయ్య చౌదరి, తలారి వెంకట్రావు, eleeja, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.