విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీకిి చెందిన పెంట పోలిరాజు (28) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారంతో అతనికి భార్యతో గొడవ జరిగింది. మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. స్థానిక ఎస్సై కృష్ణప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా? - విజయనగరం జిల్లా తాజా వార్తలు
గరివిడి మండలం కొండపాలెం పంచాయతీ ఎస్సీ కాలనీకిి చెందిన పెంట పోలిరాజు అనే యువకుడు.. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
![ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా? poliraju dead body](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12:55:38:1592897138-ap-vzm-21-23-uri-vesukoni-hatma-hatyya-av-ap10155-23062020125239-2306f-1592896959-539.jpg?imwidth=3840)
young man suicide