ETV Bharat / state

క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకోండి: కోలగట్ల - kolagatla

విజయనగరం ఎమ్మెల్యే కోలగోట్ల వీరభద్రస్వామి...పురపాలక సంఘం అధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో మాట్లాడిన ఆయన అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించేదీ లేదని స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకోవాలని ఆదేశించారు.

క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజాసమస్యలు తెలుసుకోండి: కోలగట్ల
author img

By

Published : Jul 6, 2019, 7:30 PM IST

క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజాసమస్యలు తెలుసుకోండి: కోలగట్ల

విజయనగరం పురపాలక సంఘం అధికారులతో శాసనసభ్యులు కోలగట్ల వీరభధ్ర స్వామి సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారి పురపాలక సంఘం కార్యాలయానికి వచ్చిన ఆయనకు కమిషనర్, అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. సమావేశంలో మాట్లాడిన కోలగట్ల వీరభద్ర స్వామి పురపాలక పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, అసంపూర్తి పనులు, నిధుల కేటాయింపులు, తాగునీటి సమస్య, వాటి నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. అధికారులు ప్రభుత్వ లక్ష్యాల మేరకు పని చేయాలన్నారు. విధుల నిర్వహణలో అవినీతికి తావు లేకుండా...క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

ఇదీ చదవండి : 'రాష్ట్రానికి తలమానికంగా పర్యాటక ప్రాజెక్టులు'

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో కళాశాల ఎస్సీ వసతిగృహం విద్యార్థులు పెట్రోల్ బంకు కూడలిలో నిరసన వ్యక్తం చేశారు ఉదయం తయారుచేసిన అంతులేని భోజనంతో పాటు ప్లేట్లలో లో భోజనం తీసుకుని నిరసనలో పాల్గొన్నారు వసతి గృహంలో లో నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు నీళ్ల పప్పు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని దీనివల్ల అలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన తెలిపారు ఊరి బయట వసతిగృహం ఉండటంవల్ల ల వసతి గృహం లోకి రాత్రివేళల్లో విషసర్పాలు వస్తున్నాయని ఆరోపించారు రు వసతి గృహం వార్డెన్ పర్యవేక్షణ లోపించిందని అన్నారు వసతి గృహం నుంచి ర్యాలీగా పెట్రోల్ బంక్ కూడలి చేరుకున్నారు నిరసన అనంతరం తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసి ఏ ఎస్ ఓ వెంకట రామి రెడ్డి కి వినతి పత్రం అందజేశారు

Body:బనగానపల్లె

Conclusion:విద్యార్థులు నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.