ETV Bharat / state

శ్రీవారి ప్రసాదం కోసం భక్తుల ఆరాటం - విజయనగరంలో తిరుమల లడ్డూల విక్రయం

విజయనగరంలో తిరుమల శ్రీవారి ప్రసాద విక్రయానికి భక్తుల నుంచి మంచి స్పందన లభించింది. నేడు విక్రయాలు ప్రారంభం కాగా.. ఉదయం నుంచే బారులుతీరి మరీ కొనుగోలు చేశారు.

tirumala laddu sales in vizianagaram
లడ్డూల విక్రయానికి ప్రజల నుంచి విశేష స్పందన
author img

By

Published : May 25, 2020, 4:35 PM IST

తిరుమల శ్రీవారి ప్రసాద విక్రయానికి విజయనగరంలో విశేష స్పందన లభిస్తోంది. నగరంలోని తితిదే కల్యాణ మండపంలో శ్రీవారి లడ్డూల విక్రయానికి ఏర్పాట్లు చేశారు. జిల్లాకు 20 వేల లడ్డూలు కేటాయించారు. నేటి నుంచి అమ్మకాలు ప్రారంభం కాగా.. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

ఉదయం 8.30 గంటలకు అమ్మకాలు ప్రారంభించగా.. అర గంటలోనే 2 వేల వరకూ అమ్ముడయ్యాయి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విక్రయాలు చేపడతామని అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి:

తితిదే ఆస్తుల విక్రయం అసంబద్ధ నిర్ణయం: ఐవైఆర్​ కృష్ణారావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.