ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన - విజయనగరంలో ఆందోళన

విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన చేశారు. నూతన విద్యావిధానం, సీపీఎస్​ను రద్దు చేయాలని కోరారు.

Teachers' concern at Vijayanagaram  Collectorate
విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయుల ఆందోళన
author img

By

Published : Aug 24, 2020, 6:51 PM IST

నూతన విద్యావిధానం, సీపీఎస్​ను రద్దు చేయాలని కోరుతూ... విజయనగరం యూటీఏఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరెట్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నేరవేర్చాలని నినాదాలు చేశారు. కొత్తగా ప్రవేశపెడుతున్న జాతీయ విద్యావిధానాన్ని సమీక్షించాలని, పీఆర్సీని వెంటనే అమలుచేయాలని సంఘం రాష్ట్ర కార్యదర్శి శేషగిరి డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

200 మంది రైతులు, మహిళల 'అమరావతి దీక్ష'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.