విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజనం రద్దు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) మద్దతు తెలిపింది.
"మధ్యాహ్న భోజనం రద్దు చేయటం సరికాదు" - students darna
జూనియర్ కశాశాలల్లో మధ్యాహ్నభోజనం జులై ఒకటి నుంచి రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని నిరసిస్తూ విద్యార్థులు విజయనగరం జిల్లాలో ఆందోళన చేపట్టారు. మధ్యాహ్న భోజనం రద్దు చేస్తే ఎంతో మంది విద్యార్థులు ఇబ్బందికి గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
students darna
విజయనగరం జిల్లా సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేస్తూ ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. మధ్యాహ్న భోజనం రద్దు చేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థికంగా, మానసికంగా కుంగిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) మద్దతు తెలిపింది.
Intro:మదనపల్లె ను జిల్లా చేయాలని నిరసన న
Body:మదనపల్లి బెంగళూరు బస్టాండ్ లో జిల్లా సాధన సమితి ఇ ఆధ్వర్యంలో లో నిరసన
Conclusion:మదనపల్లె ను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లి జిల్లా సాధన సమితి ఇ ఆధ్వర్యంలో లో నిరసన కార్యక్రమం చేశారు పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ లో మానవహారం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి నాయకులు మాట్లాడుతూ మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలన్న చిరకాల వాంఛను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు జిల్లా కేంద్రం చేయడానికి మదనపల్లె అన్ని విధాల అనుకూలమనే తెలిపారు ప్రభుత్వం దీనిపై పై తగు చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజలకు కోరికను నెరవేర్చాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లి అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు నిరసన కార్యక్రమంలో లో జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ గత కొద్దిరోజులుగా మదనపల్లి జిల్లా కేంద్రంగా చేయాలని పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు బై టూ శ్రీనివాసులు సిపిఎం నాయకులు