ETV Bharat / state

గిరిజన జిల్లా కోసం సంతకాల సేకరణ

విజయనగరంలోని కొన్ని ప్రాంతాలను పార్వతీపురంలో కలిపి జిల్లాగా చేయాలని కోరుతూ ప్రాంతీయ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సంతకాల సేకరణ చేపట్టారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ఈ ప్రయత్నంలో అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

సంతకాల సేకరణ
author img

By

Published : Jul 2, 2019, 2:58 PM IST

సంతకాల సేకరణ

పార్వతీపురం, పాలకొండ, సాలూరు, కురుపాం నియోజక వర్గాలను పార్వతీపురంలో కలుపుతూ జిల్లా కేంద్రంగా గిరిజన జిల్లా ప్రకటించాలని కోరుతూ ప్రాంతీయ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం ప్రాంతం అరకు పార్లమెంటు పరిధిలో ఉండటంతో పాలన మొత్తం అక్కడినుండే సాగుతోంది. 350 కిలోమీటర్లు ప్రయాణించి కేంద్రాన్ని చేరుకోవాలంటే సామాన్యులకు సాధ్యం కావడం లేదు. ప్రభుత్వ పరిపాలన ప్రజలకు దగ్గరగా ఉండాలని, పిలిస్తే పలికేట్టుగా ఉండాలి కానీ ఎక్కడో దూరంగా ఉండకూడదని అక్కడి వాసులు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ప్రతి పార్లమెంట్ కేంద్రాన్ని జిల్లాగా చేస్తానని మాట ఇచ్చిన నేపథ్యంలో.. జిల్లా కోసం ప్రజల నుండి సంతకాల సేకరణ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:బాంబ్ పడిందని అనుకున్నారు కానీ...

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ ర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాష్ట్రంలో లో టిడిపి కార్యకర్తలు పై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని వైకాపా పార్టీకే విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మ పేట లో గంగమ్మ దేవస్థానం లో తన కుమారుడు గల్లా జయదేవ్ గెలిచిన సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలవేల్పు గంగమ్మ తల్లి గంగమ్మ తల్లి దేవస్థానం తెనాలిలో ఉందని ఇక్కడకు వచ్చి ప్రత్యేక పూజలు చేసుకున్నానని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంపీగా మా అబ్బాయి కళ్ళ గెలవాలని అమ్మవారిని కోరుకున్నారని కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఇ ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడాలని రైతులు మంచి పనులు పంపించాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు

బైట్ గల్లా అరుణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు

Conclusion:తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణ తెనాలి గంగానమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.