ETV Bharat / state

మద్యం దుకాణాల్లో నోస్టాక్‌ బోర్డులు... తాగేందుకు తప్పదు 'బార్‌'లు...

సంక్రాంతి పండుగ ముగిసినా బారుల వద్ద మందు బాబుల హడావిడి తగ్గలేదు. పండుగ దెబ్బకు చాలా దుకాణాల్లో సరకు మొత్తం ఖాళీ అయిపోయింది. ఫలితంగా చాలా చోట్ల నోస్టాక్‌ బోర్డులు దర్శనమిచ్చాయి. అందుకే బార్‌ల ఎదుట బారులు కనిపిస్తున్నాయి.

Run to the bar for the drug
మందు కోసం "బారు"లకు పరుగులు
author img

By

Published : Jan 17, 2020, 4:11 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో లిక్కర్‌ కోసం మందుబాబులు ఎగబడ్డారు. శుక్రవారం చాలా ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. బెలగాం శివారులోని ఓ బార్లో మద్యం దొరుకుతుందని గ్రహించిన మందుబాబులు బార్‌ ముందు క్యూ కట్టారు. మూడు కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగించినా ఆ బార్‌లో రద్దీ తగ్గలేదు. ధరను ఇష్టారాజ్యంగా నిర్ణయించి విక్రయాలు సాగించారు.

బార్​ల వద్ద తాకిడి

ఇవీ చూడండి...

భాషే శ్వాసగా... అక్షరమే ఆయుధంగా..!

Intro:ap_vzm_36_17_mandu_kosam_raddi_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 సంక్రాంతి పండుగ ముగిసిన బావుల వద్ద మందుబాబులు హడావిడి తగ్గలేదు శుక్రవారం ముందు కోసం తాకిడి ఎక్కువ కావడంతో విక్రయదారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మకాలు సాగించారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లో మందు కోసం తాకిడి ఎక్కువగా కనిపించింది పట్నంలో శుక్రవారం పలుచోట్ల నో స్టాక్ బోర్డులు కనిపించాయి బెలగాం శివారులోని ఓ బార్లో మందు నిల్వలు ఉన్నట్లు తెలుసుకున్న మందుబాబులు పరుగులు తీశారు మూడు కౌంటర్ల ద్వారా విక్రయాలు సాగించిన రద్దీ తగ్గలేదు లూజ్ విక్రయాలు యథేచ్ఛగా సాగాయి ధర కూడా ఇష్టారాజ్యంగా నిర్ణయించి విక్రయాలు సాగించారు కనుమ రోజు వరకు అది కింద విక్రయాలు సాగడంతో చాలాచోట్ల సరకు నిండుతుంది దీంతో మందు ఉన్న బార్ వద్ద తాకిడి ఎక్కువైంది ప్రధాన రహదారిలో వాహనాలు బారులు తీరాయి

Conclusion:మందు కోసం కౌంటర్ వద్ద రద్దీ బార్ లోపల రద్దీ ప్రధాన రహదారిలో మందుబాబుల వాహనాలు స్టాక్ లేక మూసివున్న వైన్ షాప్ నిల్వలు లేక మూసివేసిన బార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.