ETV Bharat / state

పుస్తక పఠనంతో మానసికోల్లాసం: జస్టిస్ మానవేంద్రనాథ్ - vizatyanagaram

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ప్రకాశం టౌన్​హాల్​ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రారంభించారు.

జస్టిస్ మానవేంద్రనాథ్
author img

By

Published : Jul 29, 2019, 4:29 PM IST

జస్టిస్ మానవేంద్రనాథ్

పుస్తక పఠనంతో మానసిక వికాసం పొందొచ్చని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి చేరుకున్న రాయ్​ను మిత్రులు, శ్రేయోభిలాషులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ఆవరణలో ఆయన మెుక్కలు నాటారు. పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఇదీ చదవండి.. దేశంలో ఏ దరిద్రం జరిగినా.. దాని వెనక నువ్వే ఉంటావ్​

Intro:Ap_rjy_63_29_rain_effect_water_struck_avb_ap10022Body:Ap_rjy_63_29_rain_effect_water_struck_avb_ap10022Conclusion:Ap_rjy_63_29_rain_effect_water_struck_avb_ap10022
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.