విజయనగరం జిల్లా శృంగవరపుకోట రైతు బజార్లో రాయితీ ఉల్లి కోసం భారీగా జనం తరలి వచ్చారు. అధిక సంఖ్యలో వినియోగదారులు తరలి రావడం వల్ల తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మళ్లీ నిల్వలు వస్తే తప్ప పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేమని ఎస్టేట్ అధికారి సంతోష్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: