విజయనగరం జిల్లా చీపురపల్లిలో పాదచారుల వంతెనను.. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఈస్ట్ కోస్ట్ తూర్పు రైల్వే, తూర్పు తీర రైల్వే జీఎం విద్య భూషణ్ కలసి ప్రారంభించారు. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కు.. చీపురుపల్లి స్టేషన్ పరిధిలో ఉన్న పలు సమస్యలపై ప్రజలు వినతిపత్రం సమర్పించారు. మరుగుదొడ్లు, మంచినీళ్ల సదుపాయలు కల్పించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. తూర్పు తీర రైల్వే జీఎం విద్య భూషణ్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పరిష్కారిస్తామన్నారు.
ఇవీ చూడండి: