ETV Bharat / state

'రాయితీ విత్తనాలను రైతులకు నేరుగా అందించండి' - concessionary seeds programme at bhogapuram

ప్రభుత్వం ఇస్తున్న రాయితీ విత్తనాలను నేరుగా రైతులకు అందివ్వాలని విజయనగరం జిల్లా భోగాపురం పీఎసీఎస్ అధ్యక్షులు సుందర గోవిందరావు.. అధికారులకు సూచించారు.

Agriculture Department on concessionary seeds meeting
సమావేశంలో మాట్లాడుతున్న పీఎసీఎస్ అధ్యక్షులు
author img

By

Published : May 19, 2020, 8:01 AM IST

విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో విత్తనాల పంపిణీపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులతో పీఎసీఎస్ అధ్యక్షులు సుందర గోవిందరావు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఇస్తున్న రాయితీ విత్తనాలను నేరుగా రైతులకు అందివ్వాలని ఆయన తెలిపారు.

గతంలో మాదిరిగా ఎవరైనా అధికారులు స్వార్ధంగా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన స్పష్టం చేశారు. పెద్ద రైతులకే కాకుండా సన్న, చిన్న కారు రైతులకు రాయితీపై వస్తున్న విత్తనాలను అందజేయాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి:

పారిశుద్ధ్యంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.