ETV Bharat / state

శభాష్ రిజ్వాన్.. అద్భుతంగా గణిత అష్టావధానం - maths astavadhanam

విజయనగరం జిల్లా పార్వతీపురంలో 12 ఏళ్ల బాలుడు గణిత అష్టావధానంలో ప్రతిభను ప్రదర్శించాడు.

ఆకట్టుకున్న బాలుని గణిత అష్టావధానం
author img

By

Published : Jul 7, 2019, 11:39 PM IST

ఆకట్టుకున్న బాలుని గణిత అష్టావధానం

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వాసవి ఆర్య వైశ్య ఇందుపూరు వెంకట్రావు కళ్యాణమండపంలో నిర్వహించిన గణిత అష్టావధానంలో 12 ఏళ్ల బాలుడు ప్రతిభతో ఆకట్టుకున్నాడు. పట్టణానికి చెందిన రాజ్ రిజ్వాన్... అష్టావధానం చేశాడు. కేలండర్ ఘన మూలం, మాయా చదరాలు, మనం సంకలనం, ఆ బేసి సంఖ్య చెప్పేస్తా, మీ జన్మదినం చెప్పేస్తా, మకతిక గుణకారం, అద్భుత జ్ఞాపకశక్తి అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సభాధ్యక్షులుగా పసుమర్తి వెంకట ప్రసాద్, సమన్వయకర్త బొమ్మరిల్లు నాగేశ్వరరావు, వేద గణిత పండితులు నేరెళ్ల నారాయణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. వివిధ అంశాల్లో ప్రతిభావంతులు అడిగిన ప్రశ్నలకు బాలుడు రిజ్వాన్ సమాధానం చెప్పి శభాష్ అనిపించుకున్నాడు.

ఇదీ చదవండి :

అరే భాయ్ బర్త్​డే కేక్ ఎక్కడా..!

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పు గోదావరి జిల్లా. 8008574231Body:ap_rjy_33_07_ganjai_arest_p_v_raju_av_AP10025_SD తూర్పు గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో ని ఓ ప్రైవేట్ లాడ్జి లో సుమారు15 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ ఐ మురళీ మోహన్ తెలిపారు. ఆరు ప్యాకెట్లు లో ఉన్న రూ. 15 వేలు విలువైన గంజాయి ని స్వాధీనం చేసుకుని వ్యక్తి ని అరెస్ట్ చేశామని తెలిపారు.Conclusion:ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.