ETV Bharat / state

మృతదేహాన్ని కర్రకు కట్టి.. 7 కిలోమీటర్లు నడిచి.. - man died in lodda water falls

లొద్ద గ్రామంలోని జలపాతం వద్ద ఆదివారం మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని ఒక కర్రకు కట్టి గిరిజనులు, అతని స్నేహితులు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం మోసుకుని వచ్చారు.

man died
man died
author img

By

Published : Jul 7, 2020, 11:08 AM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం లొద్ద గ్రామం వద్ద ఉన్న జలపాతాన్నిచూసేందుకు... మిత్రులతో వన విహారానికి వెళ్లిన ఓ యువకుడు ఊబిలో కూరుకుని ఆదివారం మృతి చెందాడు. అతన్ని పాత బొబ్బిలి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ (28)గా గుర్తించారు.

యువకుని మృతదేహాన్ని సోమవారం మైదాన ప్రాంతానికి తీసుకుని వచ్చారు. మృతదేహాన్ని ఒక కర్రకు కట్టి గిరిజనులు, అతని స్నేహితులు సుమారు ఏడు కిలోమీటర్ల దూరం మోసుకుని వచ్చారు. అనంతరం సాలూరులోని ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఇదీ చదవండి: 'గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనేందుకు ఆధారాల్లేవ్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.