విజయనగరం జిల్లా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాలైన.. కొటియా పరిధిలోని వివాదాస్పద ప్రాంతాల్లో ఒడిశా అధికారులు... 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించారు. ఐఏఎస్ ప్రోవేసన్ వేద బూసన్, మాజీ ఎమ్మెల్యే ప్రోపల్ పాంగి ఏరియా.. అన్ని గ్రామాల్లో జాతీయ జెండా ఎగరవేశారు.
స్థానిక గిరిజనులతో అధికారులు మాట్లాడారు. అనంతరం కొటియా పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో కొటియా పంచాయతీకి స్వాగతం అని ఒడియా భాషలో రాసి బోర్డులను పెట్టారు.
ఇదీ చదవండి: