ETV Bharat / state

అనుమతులు లేని ఐదు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత - సాలూరు మండలం తాజా వార్తలు

అనుమతులు లేకుండా దుగ్ధి సాగరం వద్ద ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సాలూరు గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు చేశామని ఎస్సై దినకర్​ తెలియజేశారు.

illegal sand tractors caught by saluru rural police in vijayangaram district
అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్న సాలూరు పోలీసులు
author img

By

Published : Aug 28, 2020, 8:41 PM IST

సాలూరు మండలం దుగ్ధి సాగరం ఇసుక రీచ్​ వద్ద అనుమతులు లేకుండా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు సీజ్​ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్సై దినకర్​ తెలిపారు. అనుమతులు లేకుండా పగలు, రాత్రి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి :

పాణ్యంలో ఇసుక అక్రమ తరలింపు.. ఏడు ట్రాక్టర్లు సీజ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.