ETV Bharat / state

రూ.2.55 లక్షల విలువైన ఖైనీ, గుట్కా ప్యాకెట్లు పట్టివేత - గుట్కా ప్యాకెట్లు పట్టుకున్న పాచిపెంట పోలీసులు

వాహనంలో ఖైనీ, గుట్కాలు తరలిస్తున్న వ్యక్తిని పాచిపెంట పోలీసులు చెక్​పోస్ట్​ వద్ద పట్టుకున్నారు. ఇతని వద్ద నుంచి రూ. 2.55 లక్షల విలువ గల గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.

gutka, khaini packets caught by pachipenta police in vijayangaram district
భారీగా గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత
author img

By

Published : Aug 28, 2020, 7:59 PM IST

ఒడిశా నుంచి ఖైనీ, గుట్కాలు తరలిస్తున్న వాహనాలను విజయనగరం జిల్లా పాచిపెంట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 2.55 లక్షల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రోనంకి గ్రామానికి చెందిన గౌరీ శంకర్​ అనే వ్యక్తిని అరెస్ట్​ చేసినట్లు ఎస్సై గంగరాజు తెలిపారు. వాహనాన్ని సీజ్​ చేసి నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఇదీ చదవండి :

కొడవటికల్లులో గంజాయి, గుట్కా, మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.