ETV Bharat / state

'పెండింగ్​లో ఉన్న జీతాలు చెల్లించాలి' - concern in vizianagaram district

విజయనగరం జిల్లాలో ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. పెండింగ్​లో ఉన్న జీతాలను చెల్లించాలని కోరారు.

feeder ambulance staff protest in vizianagaram district
అంగదబవలసలో ఫీడర్ ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Aug 21, 2020, 11:54 PM IST

విజయనగరం జిల్లా సాలూరు మండలం అంగదబవలస గ్రామంలో ఫీడర్ అంబులెన్స్ ఉద్యోగులు నిరసన తెలిపారు. పెండింగ్​లో ఉన్న నాలుగు నెలల జీతాన్ని చెల్లించాలని కోరారు. తమ సేవలను గుర్తించి... కార్పొరేషన్​లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీచదవండి.

సచివాలయ ఆరోగ్య మిత్రలుగా ఏఎన్ఎంల నియామకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.