ETV Bharat / state

మద్యం వద్దు... ఆరోగ్యం ముద్దు - excise officers

మద్యం తాగటం వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ అబ్కారీ అధికారులు జాగృతి అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అవగాహన కార్యక్రమం
author img

By

Published : Aug 21, 2019, 11:15 PM IST

మద్యం వద్దు... ఆరోగ్యం ముద్దు

విజయనగరం జిల్లా సాలూరు మండలం కొట్టుకోరులో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో... మద్యం వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ జాగృతి అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సారా అమ్మకాల విషయాన్ని గ్రీవెన్స్ డే కార్యక్రమంలో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని గ్రామస్థులు తెలిపారు. ఇకమీదట ఎవరైనా గ్రామంలో సారా అమ్మకాలు చేస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అబ్కారీ అధికారులు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి

ప్రకృతిని ఆస్తిగా ఇవ్వాలి: జస్టిస్‌ శేషశయనారెడ్డి

Intro:చిత్తూరు జిల్లా కేవిబిపురం మండలంలోని జ్ఞానమ్మకండ్రిగలో నివాసగృహాలు ఉన్న పక్కా రిజిస్ట్రేషన్ కలిగిన భూమిని గ్రామానికి చెందిన రైతు తనపేరుమీద రికార్డులు కల్పించుకొని బ్యాంకులో తనకపెట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది.

Body:జ్ఞానమ్మకండ్రిగలో సర్వే నెంబర్ 204/11లో 1.53 సెంట్ల భూమిని సుమారు 80 సంవత్సరాల క్రితం పలికార్ కుటుంబానికి చెందిన ఒక రైతు అదే గ్రామానికి చెందిన రైతునుంచి కొనుగోలు చేసాడు. ప్రస్తుతం ఇక్కడ 30 కుటుంబాలవారు నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం హరిబాబు అనేవ్యక్తి ఆ భూమిని పిచ్చాటూర్ ఆంధ్రాబ్యాంక్, కెవిబిపురంలోని డీసీసీ బ్యాంకులో తనకాపెట్టి రుణం పొందినట్లు గుర్తించిన గ్రామస్థులు అతనిని నిలదియ్యడంతో వాస్తవాన్ని అంగీకరించాడు. తనకు తెలియకుండానే తనపాస్ పుస్తకంలో సర్వే నెంబర్ నమోదయిందని త్వరలో గ్రామస్థులకి అప్పగిస్తానని చెప్పి ఏడాది గడుస్తున్నా నేటికి తమకు అప్పగించలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నివాసగృహాలు, అన్ని మౌళికసాధుపాయలు ఏర్పరుచుకున్నప్పటికి భూమి మరొకరి పేరుపై ఉండడంతో తాము ఎలాంటి లబ్ది పొదలెకున్నామని వాపోతున్నారు. తమకు తెలియకుండా తమ భూమిని బ్యాంకులో తనకపెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Conclusion:ఈటీవీ భారత్ స్ట్రింగర్ మునిప్రతాప్.గెడి 9494831093
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.