విజయనగరం జిల్లా సాలూరు పట్నం రెల్లి వీధిలో సుమారు 200 నిరుపేద, దివ్యాంగుల కుటుంబాలకు విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్క కుటుంబానికి 5 కేజీల బియ్యం, కూరగాయలు అందజేశారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలి.. పరిశుభ్రంగా ఉండాలి అంటూ సీహెచ్ దాస్ సూచించారు.
ఇదీ చదవండి: