ETV Bharat / state

''గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి'' - ఉప ముఖ్యమంత్రి

విద్య వైద్యం అంశాలపై ఆయా విభాగాల అధికారులతో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి సమీక్షించారు.

సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి
author img

By

Published : Aug 3, 2019, 6:22 PM IST

సమీక్ష నిర్వహించిన ఉపముఖ్యమంత్రి

గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై అధికారులు శ్రద్ధ వహించాలని.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆదేశించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో మంత్రి.. అధికారులతో సమీక్షించారు. కాలానుగుణంగా.. అంటు వ్యాధుల వ్యాప్తికి ఆస్కారం ఉందని... అన్ని విభాగాలు అప్రమత్తమై వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి వాణిజ్య యుద్ధం: అమెరికాకు చైనా హెచ్చరికలు

Intro:విశాఖ మన్యంలో డయేరియా విజృంభించింది డుంబ్రిగుడ మండలం లోని పో తంగి గ్రామంలో లో వాంతులు విరోచనాలతో 40 మంది గిరిజనులు అస్వస్థతకు గురయ్యారు గ్రామంలో రక్షిత మంచినీరు లేకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తరచు రోగాలు తమను వేధిస్తున్నారని గిరిజనులు పేర్కొంటున్నారు గ్రామంలోని తాగునీటి అవసరాలకు వీలుగా అ ఏర్పాటుచేసిన నా మంచినీటి పథకానికి పైకప్పు లేకపోవడంతో నీరంతా కలుషితమవుతోంది నీరు నాచు పట్టి ఇ చూడటానికి వీల్లేని విధంగా ఉంది గత్యంతరం లేని పరిస్థితుల్లో తాగునీటి గా ఇదే నీటిని ఉపయోగిస్తున్నామని గ్రామస్తులు పేర్కొంటున్నారు

Body:గ్రామంలోని గిరిజనులకు వైద్య సేవలు అందించేందుకు దుమ్ము కూడా పి హెచ్ సి వైద్యులు చర్యలు చేపట్టారు గ్రామంలోని వారందరికీ మందులు అందించారు ఆరోగ్య సూత్రాలు పాటించాలని కోరారు

Conclusion:తాగునీటి ఇబ్బందులతో తరచు రోగాల బారిన పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.