ETV Bharat / state

ఎస్.కోట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ - మజగ

విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి కామేశ్వరరావు నామినేషన్ వేశారు. జనసేనాని పవన్ ను ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యమన్నారు.

ఎస్.కోట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామేశ్వరరావు నామినేషన్ వేశారు.
author img

By

Published : Mar 22, 2019, 8:07 AM IST

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ స్థానానికి జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి కామేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని కామేశ్వరరాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీపీఐని గెలిపించాలని కోరారు. కంకి కొడవలి గుర్తుకు ఓటేయ్యాలన్నారు.

ఎస్.కోట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామేశ్వరరావు నామినేషన్ వేశారు.

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గ స్థానానికి జనసేన కూటమి తరపున సీపీఐ అభ్యర్థి కామేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నామని కామేశ్వరరాలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న సీపీఐని గెలిపించాలని కోరారు. కంకి కొడవలి గుర్తుకు ఓటేయ్యాలన్నారు.

ఎస్.కోట సీపీఐ ఎమ్మెల్యే అభ్యర్థిగా కామేశ్వరరావు నామినేషన్ వేశారు.

Intro:ap_knl_81_22_sujathamma_pracharam_av_c8
ఆలూరు తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ మొగలి లో విస్తృత ప్రచారం చేపట్టారు.

Body:ఆలూరు తెదేపా అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించి గెలిపించాలని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం అని ఆమె పిలుపునిచ్చారు. వేదవతి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తానని హంద్రీనీవా తూము ద్వారా ఏ బి సి కి నీరందిస్తామని చెప్పారు.

Conclusion:తెలుగుదేశం ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని ముందుకి వెళుతుందని తెదేపా ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కి కి తనకు రెండు ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.