ETV Bharat / state

లక్ష్మీనృసింహా స్వామికి చందనోత్సవం - విజయనగరం

గంధం అమావాస్య సందర్భంగా విజయనగరం జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీపురంలోని లక్ష్మీనృసింహా స్వామి ఆలయంలో చందనోత్సవం ప్రారంభమైంది.

లక్ష్మీనృసింహా స్వామికి చందనోత్సవం
author img

By

Published : May 4, 2019, 12:43 PM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వెలసిన లక్ష్మీనృసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గంధం అమావాస్య సందర్భంగా స్వామివారికి చందనంతో అభిషేకం చేశారు. ఈ నెల 8వరకు చందనోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పంచామృతాభిషేకాలతో స్వామివారిని కొలిచారు. లక్ష్మీనృసింహా స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

లక్ష్మీనృసింహా స్వామికి చందనోత్సవం

విజయనగరం జిల్లా పార్వతీపురంలో వెలసిన లక్ష్మీనృసింహా స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. గంధం అమావాస్య సందర్భంగా స్వామివారికి చందనంతో అభిషేకం చేశారు. ఈ నెల 8వరకు చందనోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పంచామృతాభిషేకాలతో స్వామివారిని కొలిచారు. లక్ష్మీనృసింహా స్వామి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

లక్ష్మీనృసింహా స్వామికి చందనోత్సవం
Intro:ap_tpg_82_3_nirupayogamgasampadakendralu_ab_c14


Body:పంచాయతీలకు ఆదాయం సమగ్రత లక్ష్యంతో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది దీంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం గాడి తప్పుతుంది జిల్లాలో 909 పంచాయతీల్లో 909 సంపద కేంద్రం నిర్మాణానికి 50 కోట్లు నిధులు మంజూరయ్యాయి వీటిలో 846 కేంద్రాల నిర్మాణం పూర్తి కాగా మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి ఇందుకు సంబంధించి ఇప్పటివరకు 33 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేశారు తడి పొడి చెత్తను వేరు వేరుగా వేయడానికి కి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు వారికి దాదాపు మూడు నెలల నుంచి వేతనాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు సంపద తయారీ కేంద్రాల్లో పనులు చేయక పోవడంతో చాలాచోట్ల నిరుపయోగంగా ఉన్నాయి ప్రారంభంలో మండల కేంద్రంలో పెట్టిన కొన్ని పనులు చేపట్టకుండానే శిథిలావస్థకు చేరుకున్నాయి గ్రామాల్లో సేకరించిన చెత్తను సంపత్ కేంద్రాల వద్ద వేసి పెడుతున్నారు రహదారి పక్కన సంపత్ కేంద్రంలో ఉన్న చోట నుంచి వెలువడుతున్న కారణంగా ప్రమాదాలు పొంచి ఉన్నాయి కట్టిన నాడెప్ తొట్టెలు నిరుపయోగంగా ఉన్నాయి కోట్లు వెచ్చించి నా లక్ష్యం నెరవేరడంలేదు పలుచోట్ల చెత్త సేకరణకు నియమించిన వారికి వేతనాలు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.