ETV Bharat / state

మోదీ నాయకత్వాన్ని బలపరచండి: కవిత - heroin

విజయనగరం జిల్లా బొబ్బిలిలో భాజపా అభ్యర్థుల గెలుపు కోసం సినీనటి కవిత బొబ్బిలి లో పర్యటించారు.

author img

By

Published : Mar 28, 2019, 8:52 PM IST

బొబ్బిలిలో భాజపా తరుపున సినినటి కవితం ప్రచారం
విజయనగరం జిల్లా బొబ్బిలిలో భాజపా అభ్యర్థుల గెలుపు కోసం సినీనటి కవిత బొబ్బిలిలో పర్యటించారు. వెలమ కమ్యూనిటీ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. స్వచ్ఛభారత్ మహిళల ఆత్మగౌరవం కాపాడేందుకు మరుగుదొడ్ల నిర్మాణం తదితర సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న ద్వారపురెడ్డి రామ్మోహన్ రావు, విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి పాకలపాటి సన్యాసిరాజును అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలన్నారు.

ఇవి చదవండి

విజయనగరంలో సినీనటుల ప్రచారం

New Delhi, Mar 28 (ANI): After successfully conducting an anti-satellite (A-SAT) missile test on Wednesday, the Chairman of Defence Research and Development Organisation (DRDO) Dr G. Satheesh Reddy revealed in an interview with ANI about the project. Reddy said, "We have developed many technologies towards the A-SAT. We launched the missile against a satellite in the lower earth orbit. We've hit the target by 'Kinetic kill' that means by directly hitting the satellite." He further said, "Scientists worked dedicatedly for it. This is a very significant milestone in the country's technological development era. Only three nations had it and now we are the fourth one."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.