విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని జాతీయ రహదారి హనుమాన్ జంక్షన్లో వ్యసనాలకి దూరంగా ఉండమనే నినాదాలతో పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనేక చట్టాలు వస్తున్నాయని... వాటిని తెలుసుకుంటూ ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని సీఐ పేర్కొన్నారు. ఎన్నోమార్లు అవగాహన సదస్సులు పెట్టి ర్యాలీలు చేసినా ఫలితం కొంత వరకెే ఉంటుందని, విజ్ఞానంతో నేర్చుకున్న పాఠం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేష్, ఏఎస్సై నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు
ఇది చదవండి కులాల మధ్య విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు: పవన్‌కల్యాణ్
'మత్తు వీడితేనే మనిషికి మనుగడ' - భోగాపురం మండలం
వ్యసనాలకు బానిసై చాలా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని.. వాటికి దూరంగా ఉంటే క్షేమంగా ఉంటారని భోగాపురం సీఐ సీహెచ్ శ్రీధర్ అన్నారు.