ETV Bharat / state

'వైఎస్ పాలన రావాలంటే.. ఫ్యానుకే ఓటేయండి' - CANVAS

విజయనగరం జిల్లా గజపతినగరంలో వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం చేశారు. గజపతినగరం వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్​ను గెలిపించాలని ఓటర్లను కోరారు.

విజయనగరంలో వైయస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం.
author img

By

Published : Apr 3, 2019, 4:23 PM IST

విజయనగరంలో వైయస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం.
విజయనగరం జిల్లా గజపతినగరంలో వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ..ఎన్నికల ప్రచారం చేశారు. గజపతినగరం వైకాపా అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్​ను గెలిపించాలని ప్రజలను కోరారు.విజయనగరం జిల్లా అంటే రాజశేఖరరెడ్డి కి విపరీతమైన ప్రేమ ఉండేదని గుర్తు చేసుకున్నారు. అనుభవం ఉందన్న కారణంగానేప్రజలుతెదేపాను అధికారంలోకి తెస్తే.. ఒక్క హామీ అమలు కాలేదని విజయమ్మ విమర్శించారు. వైఎస్పాలన తిరిగి రావాలంటే.. ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

ఇవీచదవండి

డీజీపీ ఆర్పీ ఠాకూర్ వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Mumbai, Apr 03 (ANI): Mumbai Congress president Milind Deora accused the Shiv Sena of being "anti-minority" by saying that the party cooked meat outside Jain temples during Paryushana festival few years ago. Deora also urged people to teach the Shiv Sena a lesson through their votes. "Shiv Sena has been against the minorities. Few years ago, the party insulted Jain religion by cooking meat outside Jain temples during Paryushana festival. Remember, you have to teach them lesson through your votes," Deora said at a public meeting in Mumbai.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.