విజయనగరం జిల్లా చీపురుపల్లి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలోని నేరేడు చెట్టుపై ఓ తెల్లని ఉడత చెంగు చెంగున తిరుగుతూ ఆకట్టుకుంటోంది. తెల్లగా ఉన్న ఆ ఉడత పాఠశాల ఆవరణలోని నేరేడు చెట్టుపై పళ్లను తింటూ అటూ ఇటూ తిరుగుతోంది. కొద్ది రోజులుగా పాఠశాల పరిసరాల్లో ఈ ఉడత తిరుగుతున్నట్లు పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఉడతకు ఎటువంటి హానికరం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
ఇదీ చదవండీ.. Weather Alert: రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షం..