ETV Bharat / state

పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో లోపాలున్నాయి: వైకాపా - ycp leaders

పోస్టల్ బ్యాలెట్​ల విషయంలో లోపాలున్నాయని, ఉద్యోగులు సక్రమంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని వైకాపా అభ్యర్థులు జిల్లా పాలనాధికారిని కోరారు.

మళ్ల విజయప్రసాద్
author img

By

Published : Apr 30, 2019, 12:27 PM IST

మళ్ల విజయప్రసాద్

అనకాపల్లి, విశాఖ లోక్​సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన నేతలు పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... సుమారు 3 వేల 100పైగా పోస్టల్ బ్యాలెట్​లు ఇంకా అందాల్సి ఉందని పాలనాధికారే ఒప్పుకున్నారంటే... పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో లోపాలు ఉన్నాయని అర్థమవుతోందన్నారు. ఉద్యోగులు ఫారం-12 సరిగ్గా నింపలేదని... అందుకే పోస్టల్ బ్యాలెట్​లు అందజేయలేక పోయామని ఉద్యోగులపై నెపం నెట్టడం సబబు కాదన్నారు. పాలనాధికారి ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు.

ఇదీ చదవండి...

విశాఖ మన్యంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

Intro:కేంద్రం మైదుకూరు జిల్లా కడప విలేకరి పేరు విజయభాస్కర్రెడ్డి చరవాణి సంఖ్య 9 4 4 1 0 0 8 4 3 9

AP_CDP_26_30_RTC_KARMIKULA_NIRASANA_C3

Body:ఆర్టీసీలో కార్మికుల విధులకు సంబంధించి డిజిటల్ చార్టులను అమలు చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా కడప జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ కార్మికులు నిరసన తెలిపారు డిపో కార్యదర్శి వి ఎస్ రాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కార్మికులు యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు డిజిటల్ చార్టులు అమలు చేయడం వల్ల సీనియర్ కార్మికులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు కార్మికుల మనోభావాలకు వ్యతిరేకంగా డిజిటల్ చట్టాలను అమలు చేయడం సరైంది కాదని కార్మిక నాయకులు విమర్శలు చేశారు డిజిటల్ చార్టులతో కార్మికులకు అన్యాయం జరుగుతోందని తెలిసిన గుర్తింపు యూనియన్ యాజమాన్యానికి వత్తాసు పలకడం శోచనీయమన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.