ETV Bharat / state

'బోల్ష్​విక్ స్ఫూర్తితో... ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం'

జైళ్లలో మగ్గుతున్న  ప్రొఫెసర్‌ సాయుబాబు, వరవరరావులను విడుదల చేయాలని ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన తూర్పు విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. విప్లవకారుడు బోల్ష్​విక్ స్ఫూర్తితో  ప్రజలు, మేధావులు, అణగారిన వర్గాల కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు.

'బోల్ష్​విక్ స్ఫూర్తితో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం'
author img

By

Published : Oct 5, 2019, 11:36 PM IST

పోలీసుల అదుపులో అన్న ప్రొఫెసర్ సాయిబాబు, విరసం నాయకుడు వరవరరావులను విడుదల చేయాలని ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన తూర్పు విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. విప్లవకారుడు బోల్ష్​విక్ స్ఫూర్తితో ప్రజలు, మేధావులు, అణగారిన వర్గాల కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. తూర్పు కనుమల్లో, నల్లమలలో బాక్సైట్, యురేనియం తవ్వకాలను చేపట్టాలని చూస్తున్న ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను భగ్నం చేస్తామన్నారు. రాజ్యాధికారం కోసం మాట్లాడే వారిని ఇతర రాష్ట్రాల్లో బందీలుగా చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జైళ్లలో మగ్గుతున్న ప్రొఫెసర్‌ సాయిబాబు, వరవరరావులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి

గోదావరి బోటు ప్రమాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్

Intro:AP_VSP_56_05_AADIVASI VIPLAVA IKYA SANGATANA PRESS NOTE_AV_AP10153Body:పోలీసుల ఆదుపులో ఉన్న ప్రొఫెసర్‌ సాయిబాబు, విరసం నాయకుడు వరవరరావు లను తక్షణమే విడుదల చేయడానికి
అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ విప్లవ ఐక్య సంఘటన తూర్పు విశాఖ జిల్లాల సంయుక్త కమిటీ కార్యదర్శి విజయ్‌ ఒక
ప్రకటనలో డిమాండు చేశారు. ప్రతీ ఏటా జరిగే బోల్సి వీక్స్‌స్పూర్తితో ప్రజలు, మేధావులు అణగారిన వర్గాలు కోసం జరిగే సాయుధ
ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని, తూర్పు కనుమల్లో, నల్లమలలో బాక్సైట్‌, యురేనియంలను తవ్వకాలు చేపట్టాలని చూస్తున్న
ప్రభుత్వాలు కుటిల ప్రయత్నాలను భగ్నం చేయాలని రాజ్యాధికారం కోసం మాట్లాడే వారిని ఇతర రాష్ర్టాల్లో బందీలు చేస్తూ వారిని
చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఇలా జైలులో మగ్గుతున్న వారిలో ప్రొఫెసర్‌ సాయుబాబ, విరసం నాయకుడు వరవరరావు ను
తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండు చేశారు. Conclusion:M RAMANARAO, SILERU
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.