ETV Bharat / state

'డుడుమ' జలాశయం నుంచి వరద నీరు విడుదల

కుండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా...డుడుమ జలాశయం నిండుకుండలా కనిపిస్తోంది. ఈ మేరకు ఆ జలాశయం నుంచి వరద నీటిని  అధికారులు దిగువకు విడుదల చేశారు.

author img

By

Published : Aug 2, 2019, 5:35 PM IST

'డుడుమ' జలాశయం నుంచి వరద నీరు విడుదల
'డుడుమ' జలాశయం నుంచి వరద నీరు విడుదల

అల్పపీడన ద్రోణి కారణంగా విశాఖ మన్యంలో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. మన్యంలో ముంచంగిపుట్టుతో పాటు ఒనకడిల్లి, మాచ్ ఖండ్, జోలాపుట్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్​ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి చెందిన డుడుమ జలాశయం ప్రమాదస్థాయికి చేరింది. డుడుమ జలాశయం నుంచి 600 క్యూసెక్కుల వరద నీటిని దిగువున బలిమెలకు విడుదల చేశారు.

ఇదీ చూడండి: కోణం జలాశయంలో పెరిగిన నీటిమట్టం

Intro:ap_knl_13_02_karmikula_rally_ab_ap10056
కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను కాలరాస్తుంది అని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూల్ లో భారీ ప్రదర్శన చేపట్టారు . వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాల సవరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు . కార్మిక చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు
బైట్. గౌస్ దేశాయ్. సీఐటీయు నాయకుడు

Body:ap_knl_13_02_karmikula_rally_ab_ap10056

Conclusion:ap_knl_13_02_karmikula_rally_ab_ap10056

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.