హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తే ప్రతిఘటిస్తామని విశాఖపట్నం జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకులు నిరసనలు నిర్వహించారు. సింహాచలంలో అప్పన్నస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వారు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసారు. హిందు పరిరక్షణ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమని వారు హెచ్చరించారు.
ఇదీచూడండి.టిక్కెట్ల అన్యమత ప్రచారంపై.... ప్రభుత్వం స్పందించాలి