విశాఖలో కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఆదివారం చేపలు, రొయ్యలు, మాంసం అమ్మకాలను.. విశాఖ నగర పాలక సంస్థ నిషేధించింది. ప్రతి ఆదివారం రద్దీగా కనిపించే మాంసం దుకాణాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కరోనా వ్యాప్తి నివారణకు నగరంలో కర్ఫ్యూ, 144 సడలింపు సమయంలో గుంపులు గుంపులుగా జన సంచారం నియంత్రణకు ఈ నిర్ణయం తిసుకున్నట్టుగా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొవిడ్ పాజిటివిటీ రేటు తగ్గింది: ఏకే సింఘాల్