విశాఖ భీమునిపట్నం మండలం చెప్పాడలో మంత్రి అవంతి శ్రీనివాస్‌కి గ్రామస్థుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆయనను గ్రామస్థులు నిలదీశారు. చెప్పాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ క్రమంలో స్థానిక పరిశ్రమలో ఉద్యోగాల కల్పనలో అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని మంత్రికి తెలిపారు.
ఇదీ చదవండీ.. గాయపడిన కాంగ్రెస్ నేత తులసిరెడ్డి..