సర్పంచ్‌గా పోటీ చేసేందుకు గ్రామ వాలంటీర్ ఉద్యోగ్యానికి రాజీనామా చేసింది ఓ మహిళ. విశాఖ జిల్లా చీడికాడ మండలం తురువోలులో పనిచేస్తున్న సియ్యాద్రి రామలక్ష్మి సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ సర్పంచ్ స్థానం ఎస్సీ కేటగిరికి కేటాయించారు. ఆమె రెండు రోజుల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెదేపా మద్దతుతో సర్పంచ్ పదవికి పోటీచేస్తున్నట్లు రామలక్ష్మి తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖ మన్యంలో రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు