ETV Bharat / state

'యువతిపై దాడి అమానుషం...నిందితుడిని కఠినంగా శిక్షించాలి' - knife attack

విశాఖ జిల్లా అనకాపల్లిలో ప్రేమించిన యువతిపై కత్తితో దాడి చేశాడో ఉన్మాది. యువతి ప్రాణాపాయస్థితిలో ఉంది. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి స్పందించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. యువతిని పరామర్శించేందుకు ఆమె నేడు విశాఖ వెళ్లనున్నారు.

'యువతిపై దాడి అమానుషం...నిందితుడిని కఠినంగా శిక్షించాలి'
author img

By

Published : Aug 29, 2019, 5:45 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లిలో యువతిపై జరిగిన దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పందించారు. విశాఖ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి సూచించారు. బాధితురాలిని పరామర్శించేందుకు వాసిరెడ్డి పద్మ నేడు విశాఖ వెళ్లనున్నారు.

ఇదీ చదవండి :

ప్రేమించాడు.. అనుమానించాడు.. కత్తితో పొడిచేశాడు!

Intro:Ao_atp_63_28_krishnastami_mugimpuvedukalu_av_ao20005
~~~~~~~~~~~~~~||*
కన్నుల పండుగగా కృష్ణాష్టమి ముగింపు వేడుకలు......
~~~~"""""~~"""""~~~"""~~~*
వారం రోజుల నుంచి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలను చివరిరోజైన బుధవారం రాత్రి ఇఆడంబరంగా ముగించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఎం. కొత్తూరు గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించారు. .యాదవ సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ గ్రామంలో వారం రోజులు భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చివరి రోజు అయినా బుధవారం రాత్రి గ్రామంలో శ్రీ కృష్ణ విగ్రహాన్ని ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని చిన్నారులు జ్యోతులు పట్టగా మరికొంత మంది చిన్నారుల బృందం సాంస్కృతిక కార్యక్రమాలతో ఇరుగు పొరుగు గ్రామాల వాసులు ఆకట్టుకున్నారు....Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.