విశాఖ జిల్లా అరకులోయ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో.. అధికారులు డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. వలస కూలీలు రైలు పట్టాలు వెంబడి ప్రయణించకుండా ఈ విధంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాతో రైల్వే పరిసరాలను చిత్రీకరిస్తున్నట్టు రైల్వే సీఐ రామకృష్ణ రావు తెలిపారు. తమ సిబ్బంది వెళ్లలేని ప్రాంతాల్లోనూ డ్రోన్లతో చిత్రీకరణ చేస్తూ.. భద్రత చర్యలు పర్యవేక్షిస్తున్నట్టు సీఐ తెలిపారు.
ఇదీ చూడండి: