ETV Bharat / state

పాడుబడ్డ వాహనంలో.. గుర్తు తెలియని మృతదేహం - un identified dead body

విశాఖ జిల్లా అనకాపల్లిలో పాడుబడిన వ్యాన్​లో గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

un identified dead body found in a abandoned old vehicle
పాడుబడ్డ వాహనంలో.. గుర్తుతెలియని మృతదేహం
author img

By

Published : Feb 10, 2021, 10:32 PM IST

పాడుబడిన వ్యాన్​లో గుర్తు తెలియని మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. విశాఖ జిల్లా అనకాపల్లి పూడిమడక రోడ్డులోని ఒక ఖాళీ స్థలంలో నిలిపి ఉన్న వ్యాన్​లో 35 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు అనకాపల్లి పట్టణ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.

సదరు వ్యక్తి మృతి చెంది 3 నుంచి 5 రోజుల గడిచి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖలో గ్రీన్‌ ఫీల్డ్‌ స్టీల్ ‌ప్లాంట్‌ ఏర్పాటుకు దక్షిణ కొరియా సంస్థ ఆసక్తి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.