ETV Bharat / state

సామాజిక దూరానికి గొడుగు సిద్ధాంతం - విశాఖలో కరోనా కేసులు

కరోనా ఎఫెక్ట్​తో సామాజిక దూరం పాటించాలని పలువురు అనేక రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. విశాఖకు చెందిన వైద్యుడు గొడుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.

umbrella-principle
umbrella-principle
author img

By

Published : Mar 28, 2020, 10:35 AM IST

సామాజిక దూరానికి గొడుగు సిద్ధాంతం

కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఒకటైన సామాజిక దూరాన్ని పాటించడానికి విశాఖకు చెందిన వైద్యుడు కూటికుప్పల సూర్యారావు గొడుగు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కూరగాయలు, సరకుల కొనుగోలు, ఇతరత్రా సమయాల్లో బయటకు వెళ్లినపుడు సామాజిక దూరం పాటించడానికి గొడుగు సిద్ధాంతం ఉపకరిస్తుందని సూచించారు. గొడుగు పట్టుకుని వెళ్లడం సామాజిక దూరం పాటించేందుకు ఒక సాధనంగా ఉపకరిస్తుందని వివరించారు.

ఇవీ చదవండి: కరోనాపై మహాసంగ్రామంలో ముంగిళ్లకే నిత్యావసరాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.