ETV Bharat / state

'పంట నష్టాన్ని నిబంధనల ప్రకారం పారదర్శకంగా గుర్తించాలి' - Actions of Revenue Officers on Crop Damage in Chidikada Visakhapatnam District

వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ సిబ్బందికి నష్టాన్ని అంచనా వేసే మార్గదర్శకాలపై శిక్షణ కార్యక్రమం జరిగింది. 33శాతం కంటే ఎక్కువ నష్టం కలిగిన పంటలను పరిగణలోకి తీసుకోనున్నారు.

Training for hurricane crop
పారదర్శకంగా గుర్తించాలి
author img

By

Published : Nov 30, 2020, 3:56 PM IST

విశాఖ జిల్లా చీడికాడలో స్థానిక తహసీల్దార్ అంబేడ్కర్ రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు పంటనష్టం గుర్తింపుపై వారికి శిక్షణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టాన్ని పారదర్శకంగా.. పక్కగా చేపట్టాలని సూచించారు. 33 శాతం కంటే ఎక్కువ నష్టపోయిన పంటలను గుర్తించాలని మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు. రైతుల నుంచి ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు రాకుండా విధులు నిర్వహించాలన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ నౌకాశ్రయానికి చేరుకున్న భారీ కార్గో నౌక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.