ETV Bharat / state

విశాఖ ఆర్కే బీచ్ లో ఉత్సాహంగా 'బే మారథాన్'

విశాఖ ఆర్​కే బీచ్​లో నిర్వహించిన 'బే మారథాన్' కు విద్యార్దుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ కార్యక్రమాన్ని నగర సీపీ ఆర్.కె.మీనా జెండా ఊపి ప్రారంభించారు.

author img

By

Published : Sep 1, 2019, 11:57 AM IST

ఆర్​కే  బీచ్​లో బే మారథాన్ భారీగా పాల్గొన్న యువతీ,యువకులు
ఆర్​కే బీచ్​లో బే మారథాన్ భారీగా పాల్గొన్న యువతీ,యువకులు

విశాఖ ఆర్కే బీచ్ లో నిర్వహిచిన 'బే మారథాన్' విద్యార్దుల్లో ఉత్సాహాన్ని నింపింది. వరుసగా నాలుగో ఏడాది విశాఖలో నిర్వహిస్తోన్న బే మారథాన్ లో ఈ సారి విద్యార్దులు భారీగా పాల్గొన్నారు. 5, 10, 21 కిలోమీటర్ల విభాగాల్లో పరుగును నిర్వహిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ ఆర్ కె. మీనా ఈ మారథన్ ను జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. ఇలాంటి కార్యక్రమలతో ప్రతి ఒక్కరిలో ఆరోగ్య, శారీరక దృఢత్వంపై అవగాహనను కల్పించవచ్చని సీపీ చెప్పారు.

ఇదీ చదవండి:సచివాలయ పరీక్ష... త్వరగా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రయాస!

Intro:AP_CDP_26_01_MYDUKUR_TEST_AP10121

Body:గ్రామ సచివాలయ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుంటున్నారు మైదుకూరు నియోజకవర్గంలో 19 కేంద్రాల్లో 75292 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు వివిధ ప్రాంతాల నుంచి చేరుకుంటున్న అభ్యర్థులు పరీక్ష కేంద్రం వద్ద హాల్టికెట్ నెంబర్ చూసుకుంటున్నారు కేటాయించిన గదులను తెలుసుకునే ప్రయ పోలీసులు దగ్గరుండి అభ్యర్థులకు సహకారం అందిస్తున్నారు

Conclusion:sir, వీడియో ఫైల్ లో ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.