ETV Bharat / state

మరో తెలుగుదేశం నేత భవనం కూల్చి వేసిన అధికారులు... - tdp leader

తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణ భవనాన్ని విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.

భవనాల కూల్చివేత
author img

By

Published : Aug 17, 2019, 11:23 AM IST

అక్రమ కట్టడాలపై విశాఖ మున్సిపల్ అధికారుల కన్నెర్ర

అనుమతులు లేవంటూ విశాఖ నడిబొడ్డున సీతంపేటలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భవనాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేస్తున్నారు. నగరంలో దాదాపు పదివేల అక్రమ కట్టడాలు గుర్తించామన్న అధికారులు... మిగతా వాటిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయడంతో అక్రమ భవనాలు కట్టిన యజమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు ప్రకారం మొదటి విడతగా కొన్ని భవనాలను కూల్చిన అధికారులు.. రెండో విడతలో భాగంగా పక్కా ఆధారాలతో అక్రమ భవనాలకు నోటీసులు అంటిస్తూ కూల్చివేస్తున్నారు. గతంలోనే నోటీసులు జారీ చేసిన భవన యజమానుల నుంచి సరైన సమాధానం రాకపోవటంతో కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు.

స్పందించిన పీలా గోవింద సత్యనారాయణ
తన భవనం కూల్చివేయటంపై పీలా గోవింద్ స్పందించారు. సీతంపేట ప్రధాన రహదారిపై ఉన్న భవనం కోసం అనుమతులకు ఇప్పటికే దరఖాస్తు చేశానని తెలిపారు. ఈవిషయంలో జీవీఎంసీ అధికారులకు లిఖిత పూర్వకంగా అర్జీ పెట్టుకున్నట్టు వెల్లడించారు. హఠాత్తుగా భవనాన్ని కూల్చివేయటం కేవలం కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు నోటీసు అంటించారని.. అందులో కేవలం 24 గంటల్లోనే భవనాన్ని తొలగించాలని సూచించారని చెప్పారు. వారం రోజులుగా తాను కుటుంబంతో కలిసి యాత్రలకు వెళ్లానని వివరించారు.

ఇది కూడా చదవండి.

యూపీఎస్సీ పరీక్ష కోసం 30 ప్రత్యేక బస్సులు

Intro:AP_VJA_15_17_VIKTHI_HATHYA_AVB_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా.... గుడివాడ.... నాగసింహాద్రి.... పొన్...9394450288.. . కృష్ణాజిల్లా గుడివాడ ధనియాల పేట లో యువకుడిని దారుణంగా అత్యా చేశారు .భార్గవ్ అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో నరికి హత్య చేశారు. భార్గవ్ ని మెడపై పొట్టలో కత్తిగాట్లు ఉంన్నాయి మృతుడు గతంలో ఒక హత్య కేసులో ముద్దాయిగా ఉన్నాడు. సమాచారం తెలుసుకున్న డిఎస్పి సత్యానందం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డిఎస్పి సత్యానందం తెలిపారు...బైట్...సత్యనందం..గుడివాడ డిఎస్పీ

Body:కృష్ణాజిల్లా గుడివాడ ధనియాల పేట లో యువకుడు హత్య

Conclusion:కత్తులతో నరికి చంపిన దుండగులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.