భీమిలిలో తెదేపా అభ్యర్థి సబ్బం హరి ప్రచారం విశాఖ జిల్లా భీమిలి మండల పరిధి తెదేపా అభ్యర్థి సబ్బం హరి ఎన్నికల ప్రచారం చేశారు. అన్నవరం చిప్పాడలలో జరిగిన ఎన్నికల ప్రచారానికి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి భరత్ తో కలిసి పాల్గొన్నారు. చంద్రబాబు ప్రతి కుటుంబంలోఓ అన్నగా, ఇంటికి పెద్దదిక్కుగా, కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా, ప్రజల హృదయాలలో చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నారన్నారు.సైకిల్ గుర్తుకే ఓటు వేసి భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు.
ఇవి చదవండి
భీమిలి నియోజకవర్గంలో తెదేపా ప్రచారం