ETV Bharat / state

సింహాచలం స్వామివారికి స్వాతి నక్షత్ర హోమం

సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవాలయంలో స్వాతి నక్షత్ర హోమం వైభవంగా జరిపించారు.

నృసింహునికి స్వాతి నక్షత్ర హోమం
author img

By

Published : Aug 7, 2019, 12:45 PM IST

వరాహాలక్ష్మీ నృసింహునికి స్వాతి నక్షత్ర హోమం

విశాఖపట్నం జిల్లా సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ ఆలయంలో స్వాతి నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణమంటపంలో దేవతామూర్తులను ఏర్పాటు చేసి విశేష పూజలు చేశారు. ఆగస్టులో మాత్రమే చేసే ఈ హోమానికి.. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి... అన్నదానం చేశారు.

వరాహాలక్ష్మీ నృసింహునికి స్వాతి నక్షత్ర హోమం

విశాఖపట్నం జిల్లా సింహాచలం వరాహలక్ష్మీ నృసింహ ఆలయంలో స్వాతి నక్షత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణమంటపంలో దేవతామూర్తులను ఏర్పాటు చేసి విశేష పూజలు చేశారు. ఆగస్టులో మాత్రమే చేసే ఈ హోమానికి.. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దేవస్థానం అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి... అన్నదానం చేశారు.

ఇవీ చదవండి..

భక్తులతో కిటకిటలాడిన కాలభైరవ ఆలయం

శివ. పాడేరు ఫైల్: భరత్ లో Ap_vsp_77_07_pongina_vagulu_rakapikalu_bandh_avb_paderu_ap10082 యాంకర్: విశాఖ ఏజెన్సీలో రెండు రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది దీంతో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి వంతెనపై నుంచి నీటి ప్రవాహం జోరందుకుంది. దీంతో మన్యంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ..... వాయిస్: విశాఖ ఏజెన్సీ పాడేరు మండలం రాయిగడ్డ, పరదాని పుట్టు మత్స్యగడ్డలు వంతెన పైనుంచి ప్రవహిస్తున్నాయి దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఓ ఆశ కార్యకర్త మరికొంతమంది యువతులు ఉండిపోయారు ఇద్దరు విద్యార్థులు పెదబయలు మండలం సీకరి పాఠశాల నుంచి పారిపోయి వచ్చి 30 కిలోమీటర్లు నడిచి వచ్చారు. వారి గ్రామం తాడి పుట్టు వెళ్లడానికి మార్గం లేక పొంగి ప్రవహించడంతో స్థానికులు ఆశ్రయమిచ్చారు. విషయం తెలుసుకున్న ఈటీవీ వారిని స్కూల్ కి పంపించే ఏర్పాట్లు చేసింది . హుకుంపేట మండలం చీడిపుట్టు వంతెన పెదవేగి మండలం లింగేటి, జి.మాడుగుల మండలం కుంబిడిసింగి వంతెనపై నుంచి కట్టలు తెంచుకుని నీరు ప్రవహిస్తుంది. పాడేరు ఘాట్రోడ్లో కొండచరియలు రోడ్లపై పడుతున్నాయి. గత రెండు రోజుల్లో వర్షపాతం నమోదు ఇలా ఉంది. ముంచింగిపుట్ లో అత్యధికంగా 20, పాడేరు 11.7 కొయ్యూరు 13, హుకుంపేట 6.2, చింతపల్లి 7.5 జీకే వీధి 9.4 మీటర్ల వర్షపాతం నమోదయింది దీంతో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి మారుమూల ప్రాంతాల్లో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బైట్లు=2 పీటూసీ, శివ .... శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.