ETV Bharat / state

విశాఖ మన్యంలో విద్యార్థి మృతి

విశాఖ మన్యం జి.మాడుగుల గురుకుల కళాశాల విద్యార్థి గుర్రాయి జలపాతంలో జారిపడి మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మృతదేహంతో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

విశాఖ మన్యంలో విద్యార్థి మృతి
author img

By

Published : Aug 23, 2019, 11:35 PM IST

విశాఖ మన్యంలో విద్యార్థి మృతి

విశాఖ మన్యంలోని జి మాడుగుల గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థి గుర్రాయి జలపాతంలో జారిపడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాంతో గురుకులం ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలోని కార్యాలయంలో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు.


ఇది చూడండి: గుర్రాయి జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

విశాఖ మన్యంలో విద్యార్థి మృతి

విశాఖ మన్యంలోని జి మాడుగుల గురుకుల కళాశాలలో చదువుతున్న విద్యార్థి గుర్రాయి జలపాతంలో జారిపడి మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులు మృతదేహాంతో గురుకులం ఎదుట ధర్నా చేపట్టారు. కళాశాలలోని కార్యాలయంలో మృతదేహాన్ని ఉంచి ఆందోళన చేపట్టారు.


ఇది చూడండి: గుర్రాయి జలపాతంలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

Intro:ap_vja_51_23_uuchitha_vaidya_sevalu_avb_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. ప్రాథమిక దశలోనే వ్యాధులను ముదిరే వరకు వీక్షించి అవస్థలు పడే కంటే ముందుగానే గుర్తించి వివిధ రకాలైన ఆరోగ్య పరీక్షలు చేయించుకొని మందులు వాడుకోవడంతో పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా జీవించగలుగుతారు అని ఆంధ్ర హాస్పిటల్ వైద్య నిపుణులు డాక్టర్ వైయస్సార్ వైద్య సేవ మరియు ఈ హెచ్ ఎస్ సర్వీస్ ఇన్చార్జ్ డాక్టర్ అచ్యుత బాబు కామినేని అన్నారు. లైన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని శ్రీ శక్తి భవన్ నందు నేడు అందరికీ ఆరోగ్యం ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డాక్టర్ అచ్చుత బాబు కామినేని మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎటువంటి మార్పులు సంభవించిన అప్పటికీ ముందుగానే పరీక్షలు చేయించుకొని వైద్య నిపుణుల సలహా మేరకు నడుచుకోవాలని అన్నారు లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సురేష్ సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు బైట్స్. 1). కామినేని అచ్చుత బాబు వైద్య నిపుణులు. ( సార్ కృష్ణ జిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజివీడు లో ఉచితవైద్యశిబిరం


Conclusion:నూజివీడు లో ఉచితవైద్యశిబిరం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.