నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన.. స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరయ్యారు. పలు సమస్యలకు సంబంధించి 31 వినతులను సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 8,601 కరోనా కేసులు