ETV Bharat / state

సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము కలకలం - సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము హల్​చల్

విశాఖలోని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌండ్​లోకి ఓ పాము ప్రవేశించి హల్​చల్ చేసింది. అక్కడికి చేరుకున్న స్నేక్ సేవర్ సొసైటీ నిర్వహకుడు కిరణ్ చాకచక్యంగా పామును బంధించాడు.

Snake  in CRPF 198 Battalion compound at vishakapatnam
సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము హల్​చల్
author img

By

Published : Jul 22, 2020, 11:26 PM IST

సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కాంపౌడ్ లో పాము కలకలం

విశాఖలోని సీఆర్పీఎఫ్ 198 బెటాలియన్​లోకి ఓ పాము ప్రవేశించింది. జవాన్లు స్నేక్ సేవర్ సొసైటీ నిర్వహకుడు కిరణ్ కు సమాచారం అందించగా.. హుటాహూటిన అక్కడికి చేరుకున్న కిరణ్ చాకచాక్యంగా పామును బంధించాడు. దీంతో జవాన్లు అతన్ని అభినందించారు. పామును కొండ ప్రాంతంలో విడిచి పెడతానని కిరణ్ తెలిపాడు.

ఇదీ చదవండి: సాగునీటి వనరుల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే ముత్యాలనాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.