విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం.. స్థల ఎంపిక పూర్తి - విశాఖ జిల్లా తాజా వార్తలు
VISAKHA RAILWAY ZONE : విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం.. ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి స్థల ఎంపిక పూర్తైంది. నిధుల విడుదలకు రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవడం రైల్వే మంత్రి ఆ స్థలాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడం వంటి సానుకూలతలు.. ప్రధాని పర్యటన సందర్భంగా జతపడ్డాయి. విశాఖ రైల్వేస్టేషన్‌కు అర కిలోమీటర్ దూరంలోపే ఉన్న వైర్‌లెస్ కాలనీలోని స్థలాన్ని.. రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన సముదాయాన్ని నిర్మించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు.
VISAKHA RAILWAY ZONE
By
Published : Nov 15, 2022, 1:07 PM IST
విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణం.. స్థల ఎంపిక పూర్తి