ETV Bharat / state

'సింహాద్రి అప్పన్నకు స్వర్ణ తులసి దళాలు' - temple

విశాఖ జిల్లా సింహాచలం... సింహాద్రి అప్పన్న సన్నిధిలో నూతన ఆర్జిత సేవలను దేవదాయ శాఖ అధికారులు ప్రవేశపెట్టారు. ఓ భక్తుడు సమర్పించిన స్వర్ణ తులసి దళాలతో స్వామికి పూజలు నిర్వహించారు. నెలలో ప్రతి ఏకాదశి నాడు ఈ స్వర్ణ తులసి దళాల పూజలో భక్తులు పాల్గొనవచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

simhadri-appanna-temple
author img

By

Published : Jul 12, 2019, 1:07 PM IST

'సింహాద్రి అప్పన్నకు స్వర్ణ తులసి దళాలు'

.

'సింహాద్రి అప్పన్నకు స్వర్ణ తులసి దళాలు'

.

Intro:Ap_vja_06_12_Godavari_River_Jala_Harathi_av_Ap10052
Sai babu_Vijayawada : 9849803586
యాంకర్ : విజయవాడ గ్రామీణం నున్న చిన్న కంచి దేవస్థానం ఆధ్వర్యంలో లో పోలవరం పట్టిసీమ కాలవ ఒడ్డున ఉన్న చంద్రశేఖరస్వామి స్నానాల ఘాట్ లో గోదావరి నదికి పుణ్య హారతులతో గోదావరి నది హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆషాడ తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చిన్న కంచి దేవస్థాన పండితులు నదిలో పుణ్యస్నానాలు చేసి అనంతరం గోదాదేవికి హారతులు అందించారు అనంతరం జల విందులతో గోదావరి నది నీటిని తీసుకొని చిన్న కంచి దేవస్థానం లోని వివిధ విగ్రహం భక్తులకు జలాభిషేకం నిర్వహించారు.
బైట్ : శర్మ .. చిన్న కంచి దేవస్థాన నిర్వాహకులు.Body:Ap_vja_06_12_Godavari_River_Jala_Harathi_av_Ap10052Conclusion:Ap_vja_06_12_Godavari_River_Jala_Harathi_av_Ap10052

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.