ETV Bharat / state

విశాఖలో పగిలిన పైపులైన్.. నిండిన సెల్లార్ - apartement cellar

రిజర్వాయర్ పైపులైన్ పగిలి పక్కనే ఉన్న అపార్ట్​మెంట్​లోకి నీళ్లు చేరాయి. నడుంలోతు నీళ్లు చేరటంతో అపార్ట్​మెంట్​ వాసులు అవస్థలు పడ్డారు.

reservioer pipeline broken and the water came to the apartement cellar in kancharapalem at vishaka
author img

By

Published : Sep 3, 2019, 1:03 PM IST

పైపులైన్ పగిలిపోవడంతో నిండిన సెల్లార్.

విశాఖ కంచరపాలెం వద్ద తాటిపూడి రిజర్వాయర్ పైపులైన్ పగిలిపోవడంతో తాగునీరు రహదారిపై వరదలా ప్రవహించింది. ఆ ఉధృతికి ప్రక్కనే ఉన్న అపార్ట్​మెంట్‌ సెల్లార్‌లో నీరు చేరి.. కార్లు, ద్విచక్రవాహనాలు నీటిలో మునిగిపోయాయి. నడుములోతు నీరు చేరడంతో అపార్ట్​మెంట్‌ వాసులు బయటకు రాలేక అవస్థలు పడ్డారు. సమాచారం అందుకున్న జీవీఎంసీ, పోలీసు సిబ్బంది మరమ్మతులు చేశారు.

ఇదీచూడండి.కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వర్షసూచన

Intro:AP_RJY_56_03_VINAYAKA_PUJALU_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

వినాయక నవరాత్రుల సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని వినాయక మండపంలోని లంబోదరుడుకి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు

Body:కొత్తపేట నియోజక వర్గం లోని రావులపాలెం ఆత్రేయపురం ఆలమూరు కొత్తపేట మండలంలో ఏ ర్పాటు చేసిన మండపాల్లోని వినాయక స్వామి ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. ఆయా మండపాల కమిటీలు, యువకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదం అందిస్తున్నారు

Conclusion:మహిళలు స్వామివారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.