ఇదీచదవండి
అయ్యా... మా అమ్మాయిని చైనా నుంచి రప్పించండి! - కలెక్టర్ ను కలిసిన కరోనా జ్యోతి తల్లిదండ్రులు
చైనాలోని వూహాన్ లో చిక్కుకున్న కర్నూలు జిల్లా యువతి అన్నెం జ్యోతిని స్వదేశానికి రప్పించాలని ఆమె కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. కర్నూలు జాయింట్ కలెక్టర్ రవి పట్టన్ షెట్టిని కలిసి సమస్యను విన్నవించారు. కరోనా వైరస్ సోకిందన్న అనుమానంతో తమ కూతురని చైనాలోనే ఉంచేశారని.. తను ఆరోగ్యంగానే ఉందని ఆమె తల్లి జాయింట్ కలెక్టర్కు విన్నవించారు. ఎలాగైనా జ్యోతిని తమ చెంతకు చేర్చాలని వేడుకున్నారు.
అయ్యా... మా అమ్మాయిని ఇంటికి చేర్చండి